Uday Kiran : చిరంజీవి కూతురితో ఉద‌య్ కిర‌ణ్ బ్రేక‌ప్.. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత అస‌లేం జ‌రిగింది..!

Uday Kiran : తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ ల‌వ‌ర్ బాయ్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్. ఒక‌ప్పుడు ఉద‌య్ కిర‌ణ్ త‌న సినిమాల‌తో చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ వంటి హీరోల‌కు కూడా భ‌యం క‌ల్పించాడు. ఆయన చనిపోయి 9 ఏళ్ళు పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ చనిపోవడానికి ముందు న‌రేష్ తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

Uday Kiran : చాలా త‌క్కువ స‌మయంలోనే సినిమా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన హీరోల‌లో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌రు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అప్ప‌ట్లోనే ఉద‌య్ … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ ప్రేమ వ్య‌వ‌హారం చిరంజీవికి ముందే తెలిసినా కూడా..?

Uday Kiran : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అన‌తి కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు ఉద‌య్ కిర‌ణ్‌. లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్ అనేలా ఆయ‌న మారారు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీసిన‌ ఉదయ్ కిరణ్.. … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి కూతురి పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి ?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అభిమానులు అయోమ‌యానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు అబద్ధాల‌ని కూడా నిజ‌మ‌ని న‌మ్మేస్తుంటారు. ఈ క్రమంలో ఎవ‌రో ఒక‌రు వాటిపై క్లారిటీ ఇస్తే కానీ ఆ పుకార్ల‌కు చెక్ ప‌డ‌దు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయి ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా సూప‌ర్ హిట్స్ సాధించి స్టార్ … Read more

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ గురించి ఆ విష‌యం తెలిసి కూడా చిరంజీవి త‌న కూతురితో వివాహం చేయాల‌నుకున్నాడా?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ అనేది రంగుల‌ ప్ర‌పంచం. ఇందులో కొంద‌రు ఎంత తొంద‌ర‌గా ఉన్న‌త స్థాయికి చేరుకుంటారో అంతే తొంద‌ర‌గా కిందకు ప‌డిపోతుంటారు. ఉద‌య్ కిర‌ణ్ ఇందుకు ముఖ్య ఉదాహ‌ర‌ణ‌. అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ అని పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఎవరు అనగానే వెంటనే ఉదయ్ కిరణ్, తరుణ్ పేర్లే వినిపించేవి. అందులోనూ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే … Read more

Uday Kiran : అంద‌రూ న‌న్ను దూరం పెట్టేశారు.. కంట‌త‌డి పెట్టిస్తున్న ఉదయ్ కిర‌ణ్ లేఖ‌..

Uday Kiran : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ల‌వ్ సినిమాల‌కు ఉద‌య్ కిర‌ణ్ పెట్టింది పేరు. ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న ఉద‌య్ కిర‌ణ్ తన జీవితాన్ని అర్థాంత‌రంగా ముగించేశాడు. యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల‌ను శోక సంద్రంలోకి నెట్టేశాడు. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ ను ఇప్ప‌టికీ ఫ్యాన్స్ … Read more