వేసవి కాలంలో దొరికే తాటి ముంజలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా …!
వేసవి కాలం ఇంకా రానేలేదు… ఎండలు మండిపోతున్నాయి. దీని నుండి బయటపడాలంటే చల్లగా ఏదో ఒకటి తాగాలి అనుకుని చాలా మంది కూల్ డ్రింక్లు, ఐస్ క్రీం లు, జ్యూస్ ల వైపు మొగ్గు చూపుతుంటారు. అవి తాత్కాలికంగా చల్ల బరచినా శరీరంలో ఉన్న వేడిని తగ్గించలేవు. సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీరు, తాటి ముంజలు, పుచ్చకాయలు, కర్భుజా వంటి వాటితో వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు. ముఖ్యంగా తాటి ముంజల వల్ల శరీరానికి ఎంతో…