Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

సినిమాలోనే కాదు…నిజంగా కూడా.! “వీర్యం” దానం చేస్తే 3 కోట్లు ఇస్తారట.! ఎక్కడో తెలుసా.?

Admin by Admin
February 3, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సంతానం లేని వారికి పిల్లలు కలిగేలా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.టెస్ట్ ట్యూబ్ బేబి,సరోగసి వైధ్యరంగంలో ఈ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి..గర్భసంచీ మార్పిడి ద్వారా ట్రాన్స్ జెండర్స్ కూడా తల్లైన ఘటనలు చూసాం.అయితే వీటిల్లో భాగంగానే వచ్చిన కాన్సెప్ట్ వీర్యం దానం..మీరు విన్నది నిజమే..అప్ప‌ట్లో విక్కీ డోనర్ అంటూ హిందీలో వచ్చిన సినిమా తెలుగులో నరుడా డోనరుడా గా వచ్చింది..అప్పుడు అందరూ ఆ సినిమాను,ఈ కాన్సెప్ట్ ను పెద్దగా పట్టించుకోలేదు కానీ..వీర్యం దానం వలన కోటీశ్వరులు అయిపోవచ్చు తెలుసా..?

‘నరుడా డోనరుడా’ మూవీ లో సుమంత్ వీర్యం దానం చేసి డబ్బు సంపాదించుకోవడం చూసాం..ఈ మూవీ చూసి కొంతమంది ఇదేమి సినిమా అని విమర్శించారు..మరికొంతమంది ఇలా చేస్తే డబ్బులిస్తారా అని ముక్కున వేలేసుకున్నారు..కానీ ఇలా చేస్తే నిజంగానే డబ్బులు ఇస్తారని అప్ప‌ట్లోనే వెలుగులోకి వచ్చింది. డబ్బులంటే ఏదో పదో పరకో కాదు కోట్లు గుమ్మరిస్తారు..అక్షరాల రూ. 3.5 కోట్లు ఇస్తారట..ఏంటి నమ్మడం లేదా ఇది నిజమండి….

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

with sperm donation men can earn upto rs 3.5 crores

పిల్లలు లేనివారికి డాక్టర్స్ మరొకరి వీర్యం లేదా అండంతో కలిపి గర్భాధారణ చేయడం,సరోగసి ద్వారా పిల్లల్ని కనడం ఈ మధ్య చాల చూస్తూనే ఉన్నాం…ఇదే క్రమంలో అమెరికాలోని డెలావర్‌ ప్రాంతంలోని ప్యురెనెటిక్‌ ఎల్‌ ఎల్‌ సీ సంస్థ నాణ్యమైన.. మేటి వీర్యం మరియు అండం కనుగొనాలని భావించింది.దాంట్లో భాగంగానే పురుషుల్ని.. మహిళల్ని వీర్యాన్ని.. అండాలను దానం చేయమని ఆహ్వానించింది.దానం చేయాలనుకునే వారు మొదట వారి వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం.. అండం సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. అంతకు ముందు వీర్యం.. అండం దానం చేసిన వారి కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి.. , డీఎన్‌ఏలను పరిశీలిస్తారు. ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి వీర్యం.. అండం సేకరిస్తారు. అలా వారి నుండి సేకరించిన వీర్యానికి రూ. 3.5కోట్ల రూపాయలు అందిస్తారట.!

Tags: sperm donation
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే…అదృష్టం కలిగి, ఆర్థిక సమస్యలు తీరుతాయట.!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.