సినిమాలోనే కాదు…నిజంగా కూడా.! “వీర్యం” దానం చేస్తే 3 కోట్లు ఇస్తారట.! ఎక్కడో తెలుసా.?
సంతానం లేని వారికి పిల్లలు కలిగేలా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.టెస్ట్ ట్యూబ్ బేబి,సరోగసి వైధ్యరంగంలో ఈ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి..గర్భసంచీ మార్పిడి ద్వారా ట్రాన్స్ జెండర్స్ కూడా తల్లైన ఘటనలు చూసాం.అయితే వీటిల్లో భాగంగానే వచ్చిన కాన్సెప్ట్ వీర్యం దానం..మీరు విన్నది నిజమే..అప్పట్లో విక్కీ డోనర్ అంటూ హిందీలో వచ్చిన సినిమా తెలుగులో నరుడా డోనరుడా గా వచ్చింది..అప్పుడు అందరూ ఆ సినిమాను,ఈ కాన్సెప్ట్ ను పెద్దగా పట్టించుకోలేదు కానీ..వీర్యం దానం వలన కోటీశ్వరులు…