మహానటి మూవీని నిత్యా మీనన్ ఇందుకే వద్దనుకున్నారా…కారణం చెప్పిన అశ్వినీదత్..!!
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరో హీరోయిన్ నటీనటుల జీవితలు, మరియు సినిమాలు ఇతర విషయాల గురించి నిర్మాత అశ్వినీదత్ చాలా ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో ఆయన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీని నిత్యా మీనన్ వదులుకోవడానికి కారణాన్ని తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇంతకీ అశ్వినీదత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు…