స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ముందుగా ఎన్టీఆర్ ను కాకుండా ఆ హీరో అనుకున్నారట..కానీ చివరికి..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే.. జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ మూవిలో నటించారు. ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమా రాజమౌళికి కాకుండా ఎన్టీఆర్ కి కూడా మంచి…

Read More

ఉరి శిక్ష తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి పెన్ను చివరి భాగాన్ని విరిచివేస్తారు..ఎందుకు..?

సాధారణంగా కోర్టులలో ఉరి శిక్ష తీర్పు ఇచ్చాక జడ్జ్ పెన్ నిబ్ ను విరిచి వేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా.. వివరాల్లోకి వెళితే ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి. ఎన్ని రోజులకు ఖైదు ప్రకటించాలనేది ఇండియన్ పీనల్ కోడ్‌ ప్రకారం నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అది బీఎన్ఎస్‌గా మారింది. ఇక నేరం నిరూపితమైన తర్వాత కఠిన కారాగారానికి బదులు, సామాజిక శిక్ష విధించవచ్చనే మార్గదర్శకాలు ప్రస్తుతం లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే…

Read More

పెళ్లయిన స్త్రీలు ఈ పనులు చేయకూడదట తెలుసా!

పెళ్లయిన స్త్రీ, కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కుంకుమ ధరించడం కూడా అలంకరణగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింధూరం ధరించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం, సింధూరం ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్నానం చేసిన వెంటనే, మహిళలు వెంటనే ముఖానికి కుంకుమ పెట్టుకోకూడద‌ట….

Read More

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

పెరుగుతున్న జనాభా వల్ల అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం తో రోజు రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, దంత సమస్యలు, సైనస్ సమస్యలు తలనొప్పికి కారణం అవుతాయి. మరొక కారణం చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆహారాలు ఇవే. సజ్జలు, నువ్వులు, అల్లం,బాదం, అరటి పండు. సజ్జలు :…

Read More

హెల్ది అయిన ‘బాదం హల్వా’ ఎలా చేసుకోవాలి అంటే ..!

సాధారణంగా స్వీట్ అనగానే అందరికి ఎంతో ఇష్టం. అందులోను హల్వా లాంటి స్వీట్ అయితే పిల్లల తో పాటు పెద్దలు కూడా లాగించేస్తారు. ఇందులో బాదం హల్వా అయితే తగినన్ని పోషక విలువలు కూడా మనకు సమృద్దిగా లభిస్తాయి. పిల్లలకు వారానికి ఒకసారి ఈ బాదం హల్వా పెడితే ఎంతో ఆరోగ్యం గా ఉంటారు. బాదం హల్వా తయారికి కావలసిన పదార్థాలు: బాదం1 కప్పు, పంచదార ½ కప్పు, నీళ్ళు5 ½ కప్పులు, నెయ్యి ½ కప్పు,…

Read More

డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!

వేసవి తాపాన్ని తగ్గించడానికి అందరు ఈ రోజుల్లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. రోడ్ల పై ఉండే జ్యూస్ షాప్ లు కూడా ఈ రోజులు వస్తే రద్దీగా ఉంటున్నాయి. పైగా ఈ రోజుల్లో మ‌నం బ‌య‌టి ఫుడ్‌ను అస‌లు తిన‌లేకుండా ఉన్నాం. అందుకే మనం ఇంట్లోనే ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్ లను తయారు చేసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉండే నిమ్మ,…

Read More

1857 లో ఆమె 30 మంది బ్రిటిష్ సైనికుల‌ను ఒకేసారి హతమార్చింది..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

మ‌న దేశంలో 1857లో జ‌రిగిన సిపాయిల తిరుగుబాటు గురించి అంద‌రికీ తెలిసిందే. దీన్ని చాలా మంది చిన్న‌ప్పుడు పుస్త‌కాల్లో చ‌దువుకునే ఉంటారు. దేశంలో బ్రిటిష్ వారి కింద సైనికులుగా ప‌నిచేస్తున్న భార‌తీయులు ప‌లు కార‌ణాల వ‌ల్ల తిరుగుబాటు చేశారు. దీంతో దేశంలోని చాలా ప్రాంతంలో ఉన్న సిపాయిలు ఒక్క‌టై స్థానిక రాజులు, జ‌మీందార్ల‌తో క‌లిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు. కానీ అది విజ‌య‌వంతం కాలేదు. బ్రిటిష్ వారికి ఉన్న శ‌క్తివంత‌మైన ఆయుధాల ముందు మ‌న సిపాయిలు…

Read More

మీరు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు స‌మీపిస్తున్నారా..? అయితే ఈ ప‌నులు క‌చ్చితంగా చేయాల్సిందే తెలుసా..?

మ‌న జీవితంలో అలుపు లేకుండా ఆగ‌కుండా ముందుకు సాగేవి రెండు. ఒక‌టి కాలం, రెండు మ‌న వ‌య‌స్సు. విలువైన కాలం గ‌డిచిపోయినా, చ‌క్క‌ని వ‌య‌స్సు అయిపోయినా అవి మ‌ళ్లీ మ‌న‌కు రావు. క‌నుక స‌రైన స‌మ‌యంలోనే వ‌య‌స్సు ఉండ‌గానే మ‌నం చేయాల‌నుకునే ప‌నులు చేసేయాలి. అవి మన కెరీర్‌కు సంబంధించిన‌వి కావ‌చ్చు, జీవితంలో సెటిల్ అవ్వాల‌నుకునే ప‌నులు కావ‌చ్చు, ఇంకా ఇత‌ర ఏ ప‌నులైనా కావ‌చ్చు, వాటిని స‌రైన స‌మ‌యంలోనే మ‌న‌కు వ‌య‌స్సు చ‌క్క‌గా ఉన్న‌ప్పుడే చేసేయాలి….

Read More

‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు?

టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసార తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో, టైం ట్రావెల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం…

Read More

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోల్లో ముందుగా చెప్పుకునేది బాలకృష్ణ, ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు వినబడుతుంది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ కూడా స్టార్డమ్ తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపులే ఉన్నాయి.. కానీ ఈ మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.. అవేంటంటే అతనొక్కడే, పటాస్, బింబిసార‌.. కానీ ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకే…

Read More