ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?
అందరికీ అందుబాటులో ఉండేవి గుడ్లు అనిచెప్పవచ్చు. అన్ని రకాల ప్రొటీన్లు ఇందులోనే దొరకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని రెగులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుందంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం…