ధనుష్ : ఒక పూట తినడానికి దిక్కు లేని స్థితి.. కట్ చేస్తే తమిళ స్టారయ్యారు..ఎలా..?
తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు సంపాదించారు హీరో ధనుష్.. తనదైన నటనతో అందరినీ మెప్పించి ఆకట్టుకుంటారు ఆయన.. అలాంటి హీరో ఒకానొక సమయంలో కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా దిక్కు లేని పరిస్థితి అనుభవించారట.. మరి ఆయన జీవితంలో ఏ విధంగా ఎదిగారో ఓ సారి చూద్దాం. ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ధనుష్ కి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య సెల్వరాఘవన్ ఉన్నారు….