కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..!
కాటుక పెట్టుకోవడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అయితే పుట్టిన పిల్లలు, కొంతమంది యువతులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు. అదే పూర్వకాలం నుంచి పెద్దలు కాటుక అనేది పుట్టిన పిల్లలకు ఎందుకు పెడతారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ, ఆ కాటుక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. స్త్రీలకు ఐదోతనం గా సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి. ఇది కళ్లకు రాసుకోవడం…