వైట్ల నుంచి బోయపాటి వరకు, దర్శకుల తప్పుల వల్ల ఫ్లాఫ్ అయిన సినిమాలు !
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ అవుతుంటాయి. కథని అర్థం చేసుకునే పరిణితి ప్రేక్షకులకు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయితే, ఆ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు ఆడవు. థియేటర్స్ లో ఆడకపోయినా, బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే మన టాలీవుడ్ దర్శకుల పనుల వల్ల కొన్ని సినిమాలు…