పుట్టినరోజున ఆ పని చేస్తే.. బంధుమిత్రులందరికీ అనారోగ్యమే!
ఈ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్థాయినిబట్టి పుట్టినరోజును వేడుకలా జరుపుకోవడం సాధారణం అయిపోయింది. పొద్దున లేచింది మొదలు రోజంతా బంధువులు, స్నేహితులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంటే ఫోన్లలోనో, సోషల్ మీడియాలోనో శుభాకాంక్షలతో ముంచెత్తుతారు. వాళ్లందరికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. ఇగ సాయంత్రానికి పార్టీ టైమ్ మొదలవుతుంది. ఈ పార్టీని ఎవరెవరు ఏ స్థాయిలో, ఏ రకంగా జరుపుకున్నా.. అన్ని పార్టీల్లోనూ కేక్ కట్ చేయడం అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది….