Balakrishna : నందమూరి బాలకృష్ణకు చెందిన ఈ విషయాలు 90 శాతం మందికి తెలియవు..!
Balakrishna : సినీ ప్రపంచంలో నందమూరి బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలో నటన ఇరగదీయడంలో బాలయ్యదే పైచేయి అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక బాలయ్య మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది హీరోలు ఇతర భాషలకు…