రాత్రి పూట చిప్స్ తింటున్నారా..? అయితే హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!
చాలా మంది నిద్రపట్టక అర్ధరాత్రి సమయంలో ఏదొకటి తింటూ ఉంటారు. ఇక టీవీ కార్యక్రమాలు చూడటం లేదా అర్ధరాత్రి సమయంలో ఏదొకటి మాట్లాడుకుంటూ తింటూ ఉండటం చేస్తూ ఉంటారు. దాన్ని ఒక టైం పాస్ గా చూస్తూ ఉంటారు కొందరు. అయితే అది అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. అలా తింటే మీ కొంప మునిగిపోతుందని అంటున్నారు వైద్యులు. ఆ సమయంలో బంగాళాదుంపల చిప్సు, చెగోడీలు, జంతికలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటు చాలా మంది…