Actress Jayalalitha : తప్పని పరిస్థితులలో కొందరు మగాళ్లకి లొంగిపోవాల్సి వచ్చింది అంటూ జయలలిత సంచలన కామెంట్స్
Actress Jayalalitha : క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయ లలిత. పాత తరం వాళ్లకు బోరింగ్ పాపగా.. టీవీ ప్రేక్షకులకు దుర్గమ్మ (గోరంత దీపం)గా గుర్తిండిపోతుంది. తెలుగుతో పాటు కన్నడ,మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 1986 నుండి ఇప్పటి వరకు పరిశ్రమలోనే కొనసాగుతున్న జయలలిత.. బాలకృష్ణ లారీ డ్రైవర్ చిత్రంలో.. బోరింగ్ పంప్ ఓనర్ ‘బోరింగ్ పాప’గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జయలలిత కన్నా ఈ పేరుతోనే అప్పట్లో ఫేమస్ అయ్యింది ఈ…