ఈ ఫోటోలో ఉన్న పాప ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లో బిజీ..!!
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కుర్ర కారును ఉర్రుతలుహించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నమ్మాయి.. ప్రస్తుతం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనదైన నటనతో అలరిస్తోంది.. ప్రస్తుతం తల్లి పాత్రలు, వదిన పాత్రలు ఏవైనా సరే తనకు తానే సాటి అని చెప్పవచ్చు. అలనాడు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ,నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మంచి హిట్లు అందుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా సినిమాల్లో చేసి … Read more









