Kumari Aunty : కుమారి ఆంటీ అసలు సంపాదన ఎంత.. నిజాలు ఇవిగో..!
Kumari Aunty : ఇటీవలి కాలంలో స్ట్రీట్ ఫుడ్‌ని చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే కొందరు మాత్రమే స్ట్రీట్ ఫుడ్‌తో ఎక్కువ మంది ఆకర్షిస్తున్నారు. అలాంటి వారిలో కుమారి ఆంటి ఒకరు. మీది వెయ్యి రూపాయలు అయ్యింది నాన్న.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా అంటూ ఆమె దగ్గరకి వచ్చే వారిని చాలా ఆకర్షిస్తూ ఉంటారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన ప్రతిరోజు మీల్స్ అమ్మే ఈమె ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ … Read more









