Anshu : ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్ల‌డానికి కార‌ణం చెప్పిన మ‌న్మ‌థుడు హీరోయిన్

Anshu : నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం మ‌న్మ‌థుడు.ఈ చిత్రంలో మహేశ్వరీ పాత్రలో నటిస్తూ హీరోయిన్ గా పరిచయమైన నటి ‘అన్షు అంబానీ’. ఆ మూవీలో తన నటన, అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఆ తరువాత శివాజీ ‘మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. … Read more

Anshu : మ‌న్మ‌థుడు హీరోయిన్.. ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Anshu : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా వ‌చ్చాక కొంద‌రు ఎక్కువ కాలం పాటు అలాగే హీరోయిన్‌గా ఉంటారు. ఆ త‌రువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయి మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి రెండు సినిమాలు చేసి వెండితెర‌కు దూర‌మ‌వుతుంటారు. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో అన్షు ఒక‌రు. ఈమెను అన్షుగా క‌న్నా.. మ‌న్మ‌థుడు హీరోయిన్ అంటేనే చాలా మందికి తెలుస్తుంది. త‌న అందం, అభినయంతో ఈమె అప్ప‌ట్లో … Read more