విద్యార్థులకు ఇచ్చే” హోంవర్క్” ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా..?

సాధారణంగా స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితి అనుభవించే ఉంటారు. కొన్ని సందర్భాలలో టీచర్ ఇచ్చిన ఈ పనిని పూర్తి చేయకుండా మీరు టీచర్లతో పనిష్మెంట్ కూడా తీసుకున్న అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. పాఠశాల స్టేజిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వర్క్ మాత్రం తప్పనిసరి చేసి ఉంటారు. ఇంతకీ మేము చెప్పేది మీకు అర్థం కావడం లేదు కదూ. ప్రస్తుతం పిల్లలు మీరు స్కూలుకు పంపిస్తున్నవారైతే ఇంటికి రాగానే ప్రతిరోజు … Read more