Yamagola : యమలోకం సినిమాల్లో ట్రెండ్ సెట్టర్.. యమగోల వెనక అంత జరిగిందా?
Yamagola : తెలుగు సినిమా చరిత్రలో యముడిని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలగోపాలాన్ని అలరించిన సినిమాల్లో యమగోల చిత్రానికి మొదటి స్థానం దక్కుతుంది. 1960లో సి పుల్లయ్య ‘దేవాంతకుడు’ సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు … Read more









