ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే, ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి గుడిలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె, ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం…