మ‌ట‌న్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

సాధార‌ణంగా కొంద‌రు ముక్క లేనిదే ముద్ద తిగ‌దు అనుకుంటారు. ఈ క్ర‌మంలోనే నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువ‌గా మ‌ట‌న్‌ను ఇస్ట‌ప‌డుతుంటారు. అయితే మ‌రికొంద‌రు మటన్ తింటే ఫ్యాట్ వస్తుందని.. త్వరగా అరగదు అని.. ఆరోగ్యం దెబ్బ తింటుందని దీనికి దూరంగా ఉంటారు. కాని.. మ‌ట‌న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది. మ‌రియు మటన్ లో బీ12 ఎక్కువగా ఉండడంతో శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి సహాయం…

Read More

పుదీనా ఆకు వాసన పీలిస్తే ఇన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందా…?

సృష్టిలో మనకు లభించే చాలా ఆకుల గురించి మనం లైట్ తీసుకుంటాం. వైద్యులు చెప్పినా ఎవరు చెప్పినా సరే మనకు నచ్చకపోతే అది ఏ విధంగా ఉన్నా సరే మనం పట్టించుకునే పరిస్థితి ఉండదు. చాలా ఆకులు సృష్టిలో మనకు ఎన్నో విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అలాంటి వాటిల్లో మనం అరుదుగా వాడే పుదీనా కూడా ఉంటుంది. ఆరోమాథెరపీతో ద్వారా సుగంధాలను పీల్చడం అంటే, శరీరంలో ఉన్న దుర్గందాలను బయటకు…

Read More

ప్రాణాయామం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందా…?

ప్రాణాయామం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని యోగా, ధ్యానం చేసే వారు చెప్తూ ఉంటారు. శరీరానికి మంచి గాలిని దీని ద్వారా అందించవచ్చని వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. అంతే కాకుండా దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఒకసారి దాని ఉపయోగాలు చూద్దాం. మెదడు, శరీరం సేదతీరడానికి సహకరిస్తుందని అంటున్నారు వైద్యులు. పది నిమిషాలు శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా మెదడుకు…

Read More

అబ్బాయిని నిజంగా ప్రేమించే అమ్మాయి ఈ 5 పనులు చేస్తుంది.!

ప్రస్తుత సమాజంలో అబ్బాయి మరియు అమ్మాయి ల మధ్య ప్రేమ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అబ్బాయి తనకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాడు. అమ్మాయి కూడా తనకు మంచి భర్త రావాలని కోరుకుంటుంది.ఇష్టమైన అమ్మాయి మనకు దొరికితే ఆ ఆనందమే వేరు. ప్రేమించే ప్రతి అబ్బాయి కల ఇదే. నిజంగా ప్రేమించిన అమ్మాయి ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. నిజంగా ప్రేమించిన అమ్మాయిలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇతనితోనే నా జీవితం అనుకుంటూ ప్రేమించిన…

Read More

3 కోట్ల బడ్జెట్..అందరూ అగ్రనటులే..అయినా “అశ్వమేథం” ఫ్లాప్..కారణం..?

ఆ సమయంలో కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఎలాగైనా మంచి కథతో బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమా తీసుకురావాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం. ఈ సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టాల పాలైన సినిమా అశ్వమేథం. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ సూపర్ హిట్ కావడంతో, బాలకృష్ణతో ఒక సినిమా తీయాలని ఆలోచనలో పడ్డారు అశ్వనీదత్. దీంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నందమూరి…

Read More

అంజి సినిమా తీసేందుకు ఇంత క‌ష్ట‌ప‌డ్డారా..?

టాలీవుడ్ లో చిరంజీవి సినిమా వస్తుంది అనగానే ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు పనులు మానుకొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అయితే ఆయన సినిమాల్లో ఎన్నో అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆయన సినిమాలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ప్రత్యేకంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఆ సినిమా పేరే అంజి. అయితే, ఈ…

Read More

రోజుకొక ఉసిరికాయ తినండి – ఎలా తిన్నా పరవాలేదు..

ఉసిరికాయ – పురాణకాలం నుండీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ‘ఆమలక ఫలం’ అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన ‘త్రిఫల చూర్ణం’లో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. ‘చ్యవన్‌ప్రాశ్‌’లో కూడా ఉసిరి అతిముఖ్యమైన దినుసు.అంతేకాదు, తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా విలసిల్లింది. బ్రిటిష్‌ వారు దీన్ని ‘ఇండియన్ గూస్‌బెర్రీ’గా పిలిచేవారు. ఈ చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌-సి కి…

Read More

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? ఇక పిల్లలు పుట్టినట్టే!

కొత్తగా పెండ్లయిన చాలామంది దంపతులు కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలో గర్భందాల్చకుండా ఉండడానికి మాత్రలు మింగుతుంటారు. ఆ కొన్నిరోజుల ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే.. ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందట. 1. ఇటీవల ఓ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే గర్భం రాకుండా ఉండడానికి చాలామంది మహిళలు గర్భనిరోధక మందులు వాడుతున్నారు. ఈ మందులు వాడేవారిలో ఎక్కువమందికి మల్టిపుల్…

Read More

రాత్రిపూట పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చాలా మందికి భోజ‌నం చివ‌రిలో పెరుగు తిన‌క‌పోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు పెరుగులో పుష్క‌లంగా ఉంటాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి. పెరుగు వలన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట పెరుగు…

Read More

Sreeleela : శ్రీలీల ఎవ‌రు.. ఆమె బ‌యోగ్ర‌ఫీ గురించి మీకు తెలుసా..!

Sreeleela : ప్ర‌స్తుతం ఏ సినిమాలో చూసిన మ‌న‌కు క‌నిపించే కామ‌న్ హీరోయిన్ శ్రీలీల‌.బెల్లం చుట్టూ ఈగ‌లు ఎలా మూగుతాయో, ఇప్ప‌డు శ్రీలీల చుట్టూ స్టార్ హీరోలు కూడా అలా తిరుగుతున్నారు. దాదాపు పది సినిమాలను చేత్తో పెట్టుకొని టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . మ‌రి అంద‌రు ఆమెని ఇష్టపడడానికి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడడమే అంటూ తెలుస్తుంది . మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు స‌రిగ్గా తెలుగు రాదు ..పక్కవాళ్ళు…

Read More