కోరిన కోర్కెలను తీర్చే కామాఖ్య అమ్మవారి ఆలయం.. కచ్చితంగా దర్శించి తీరాల్సిందే..!
అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి సంవత్సరంలో ఒక సారి పీరియడ్స్ వస్తాయి. ఆ మూడు రోజులు అంబుబాచి మేళాని నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు..అమ్మను దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందుతారు. మనదేశంలోని అస్సాంలో గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద , బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామాఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని కామరూపాదేవి…