Bottle Gourd Juice : 21 రోజులు ఈ జ్యూస్ తాగండి.. వెంటనే బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది..
Bottle Gourd Juice : అధిక బరువు ఉండడం.. గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువును, పొట్టను తగ్గించుకోవాలంటే ఇలా చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే లీటరంపావు నీళ్లు తాగి మలవిసర్జన చేసి మళ్లీ రెండవసారి నీళ్లు తాగి మళ్లీ మలవిసర్జన చేయాలి. 9 గంటలకు సొరకాయ జ్యూస్ తాగాలి. సొరకాయ లివర్ లోని వ్యర్థాలను బయటకు…