Betel Leaves : తమలపాకులో దేవతలు ఉంటారని మీకు తెలుసా..? ఎవరెవరు అంటే..?
Betel Leaves : తమలపాకు లేకుండా ఏ శుభకార్యం, ఏ పూజ కూడా పూర్తి అవ్వదు. తమలపాకు కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో తమలపాకు కి ఉన్న ప్రాధాన్యత, ఇంతా అంతా అంత. తమలపాకులో అనేక దేవతా రూపాలు కొలువై ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు తమలపాకు లో ఏ దేవతలు ఉంటారనే విషయాన్ని తెలుసుకుందాం. తమలపాకు చివరన మహాలక్ష్మి దేవి ఉంటుంది. జ్యేష్ఠ దేవి తమలపాకు కాడకి, కొమ్ముకి మధ్య ఉంటుంది….