Money : ఇంటి పెరట్లో ఈ 3 మొక్కలను పెంచితే.. ధన ప్రవాహమే.. డబ్బు బాగా సంపాదిస్తారు..!
Money : డబ్బు సంపాదించడం అన్నది ప్రస్తుత తరుణంలో ఎంతటి కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించలేక చాలా మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పులు చేస్తున్నారు. దీంతో అవి తీర్చలేక మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ చేతిలో డబ్బు నిలవడం లేదని వాపోతున్నారు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతుందని విచారిస్తుంటారు. కానీ ఈ సమస్యలకు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణమవుతుంది. అలాగే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా…