Making Of Phool Makhana : ఫూల్ మఖనాలను ఎలా తయారు చేస్తారో చూడండి..!
Making Of Phool Makhana : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా వివిధ రకాల వంటలను ఆరగిస్తున్నారు. యూట్యూబ్ పుణ్యమా అని అందులో చూసి నేర్చుకుని మరీ కొత్త కొత్త వంటకాలను చేస్తున్నారు. అయితే కొన్ని మన దగ్గర పాపులర్ కాని వంటలు కూడా ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఫూల్ మఖనా కూడా ఒకటి. వీటినే తామర విత్తనాలు అని కూడా అంటారు. వీటిని సూపర్ మార్కెట్లలో చాలా మంది … Read more









