Pooja To God : టిఫిన్ తిని పూజ చేసుకోవచ్చా..? తప్పా..?
Pooja To God : ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని…