Bhallala Deva : బాహుబలిలో భళ్లాలదేవుని ముఖంపై ఈ గీత ఎలా వచ్చింది ? మీకు గుర్తుందా ?
Bhallala Deva : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విజువల్ వండర్ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం అందరినీ అలరించింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం యావద్భారతాన్నీ అలరించింది. అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్పటి నుండి…