Rock Salt : నడవలేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి పరుగెత్తుతారు.. కీళ్లు, నడుము, మోకాళ్ల నొప్పులు మాయం..!
Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది….