Kabuli Chana : వీటిని రోజూ ఉడకబెట్టి తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Kabuli Chana : కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన…