Vitamin D Deficiency Symptoms : విటమిన్ డి ఒంట్లో తక్కువ ఉందని.. ఎలా తెలుసుకోవచ్చు..?
Vitamin D Deficiency Symptoms : ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, కచ్చితంగా అన్ని రకాల పదార్థాలు ని మనం తీసుకుంటున్నామా..? లేదా..? పోషకాలు అన్నీ అందుతున్నాయా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. విటమిన్ డి కూడా ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్ డి ఒంట్లో తక్కువైతే, బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే, విటమిన్…