Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే రోజూ ఇలా చేయండి.. ఇక తిరుగే ఉండదు..!
Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అయిపోవాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా పాటించాలి. ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి కనుక చేరిందంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్లి పోతుందని గుర్తు పెట్టుకోండి. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే మాత్రం ఇలాంటి తప్పులను చేయకూడదు. రోజూ సాయంత్రం పూట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రెండు లవంగాలని అందులో వేయండి. మీ ఇంటి…