NTR Movie : ఎన్‌టీఆర్ మూవీ ఇక్కడ ఫ్లాప్.. బంగ్లాదేశ్ లో మాత్రం సూపర్ డూపర్ హిట్..
NTR Movie : టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన పిన్న వయస్సులోనే పూర్తి మాస్ క్యారెక్టర్ లలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్‌టీఆర్ మాస్ హీరోగా అనేక సినిమాల్లో నటించగా.. అవన్నీ హిట్ అయ్యాయి. అయితే ఈయన కెరీర్‌లో మాత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కొన్ని మాస్ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. కానీ అనూహ్యంగా అవే మూవీలు ఇతర భాషల్లో హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్…