Constipation : వీటిని తిన్న కొద్దిసేపట్లోనే సుఖ విరేచనం.. మలబద్ధకం సమస్య అస్సలే ఉండదు..!
Constipatin : ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం లేకపోతే అనవసరంగా రోజు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే మంచి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉండాలి. దానితో పాటు శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా బలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని తీసుకోండి. వీటిని తిన్న ఐదు సెకండ్లలోనే సుఖ విరేచనం అవుతుంది. సుఖ విరేచనం అవ్వాలంటే ఏం చేయాలి.?…