Over Sleep : అతిగా నిద్రపోవడం ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ సమస్యలు వస్తాయి..!
Over Sleep : ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రని పొందడం కూడా అవసరం. అయితే రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా నిద్రపోవడం వలన మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువగా నిద్ర పోవడం వలన ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు…