Surya Namaskar : రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Surya Namaskar : చాలా మంది ప్రతి రోజూ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ 12 ఆసనాలని వేయడం వలన విష పదార్థాలు కరిగిపోతాయి. దేహ కదలికలు సులువు అవుతాయి. కీళ్లు వదులు అవడం, నరాల, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేయడం జరుగుతాయి. అలాగే శరీరంలో బిగువులు తొలగిపోతాయి. దృష్టి, వినికిడి, వాసన,…