Krishnam Raju Assets : కృష్ణం రాజుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. ఆయన ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!
Krishnam Raju Assets : కృష్ణం రాజు రెబల్ స్టార్‌గా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. దాదాపుగా 60 ఏళ్ళకి పైగా సినీ కెరీర్ కొనసాగగా.. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పవచ్చు. కృష్ణం రాజు 1940…