Black Salt : ఈ ఉప్పు గురించి తెలుసా.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. అసలు నమ్మలేరు..!
Black Salt : నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడడం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది….