మీకు తెలుసా ? సున్నా రూపాయి నోట్లు కూడా ఉన్నాయి.. వాటిని ఎందుకు వాడుతారంటే..?
మన దేశంలో వివిధ రకాల విలువలతో కూడిన కరెన్సీ నోట్లు చెలామణీలో ఉన్నాయి. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 ఇలా అనేక నోట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో రూ.1000 నోట్లు కూడా ఉండేవి. కానీ వాటిని, పాత రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2000 నోట్లను చెలామణీలోకి తెచ్చారు. అయితే మీకు తెలుసా ? సున్నా (0) రూపాయి నోట్లు కూడా చెలామణీలో ఉన్నాయి. కానీ నిజానికి వాటిని…