ఈ సూత్రాలని తప్పక పాటించండి.. సంపద పెరుగుతుంది.. లక్ష్మీకటాక్షం కూడా ఉంటుంది..!
ప్రతి ఒక్కరు కూడా డబ్బుతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. డబ్బు కోసం అనేక పద్ధతులని పాటిస్తూ వుంటారు. ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అసలు మీ ఇల్లు దాటి వెళ్ళదు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని కోరుకుంటుంటారు. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ముఖద్వారం, ఆ ఇంటి వరండా అందంగా కనపడితే ఆ ఇంట్లోకి వెళ్లాలని మనకి కూడా అనిపిస్తుంది. ధనలక్ష్మికి…