Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..!
Allu Sneha Reddy : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8న మద్రాస్ లో జన్మించిన అల్లు అర్జున్.. 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు. చెన్నైలో బాగా ఫేమస్ అయిన పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. స్కూల్ రోజుల్లోనే బన్నీ చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ ఇంతలా డాన్స్…