Liver : మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ లివర్ డేంజర్‌లో ఉన్నట్లే..!
Liver : మన శరీరంలో ఉండే అనేక అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు, శక్తిని గ్రహించి శరీరానికి అందిస్తుంది. రక్తంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయ పడుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ఇలా కాలేయం అనేక రకాల పనులు చేస్తుంది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో…