Lakshmi Devi : ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంటిని విడిచి అస్సలు వెళ్లదు.. ఎప్పుడూ ధనమే..!
Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని ఉంటుంది. ధన లాభం కలిగి సుఖంగా ఉండాలని అనుకుంటారు. ఎవరికి కూడా బాధలు ఉండాలని అనుకోరు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, వీటిని మీరు కనుక పాటించారంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. సకల సంపదలకు అమ్మ ఆది దేవత మహాలక్ష్మి దేవి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎలాంటి సంపద కూడా కలగదు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం…