Non Veg Foods : నెల రోజులు మాంసాహారం తీసుకోకుండా ఉంటే.. ఏం అవుతుంది…? ఇన్ని లాభాలా..?
Non Veg Foods : చాలామంది, శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నారు. శాఖాహారం తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా, చాలామంది ఉన్నారు. ఆరోగ్యానికి మాంసాహారం మంచిది కాదని, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాంసాహారాన్ని వదిలిపెట్టలేక మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేకపోయినా, పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాకాహారం తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు…