Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌రకు చేసిన సినిమాల బడ్జెట్ ఎంత‌, క‌లెక్ష‌న్స్ ఎన్ని వ‌చ్చాయి..?

Admin by Admin
November 16, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ప‌వ‌న్‌తో సినిమా అనే స‌రికి నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ద‌ర్శ‌కులు సైతం ఆయ‌న‌తో సినిమా చేసుందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. ప‌వ‌న్ సినిమా విడుద‌లైతే ఆ రికార్డులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హిట్ అయిన ఫ్లాప్ అయిన ప‌వ‌న్ సినిమాకి మినిమం క‌లెక్షన్స్ గ్యారెంటీ . అందుకే నిర్మాత‌లు ప‌వ‌న్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆస‌క్తి చూపుతుంటారు. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 27 సినిమాలు చేశారు. ఆ 27 సినిమాల‌కు పెట్టిన బ‌డ్జెట్ ఎంత , క‌లెక్ష‌న్స్ ఎంత వ‌చ్చాయో చూస్తే..

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా బడ్జెట్: 2 కోట్లు కాగా, క‌లెక్ష‌న్స్ : 3 కోట్లు వ‌చ్చాయి. ఇక గోకులంలో సీత చిత్రానికి బడ్జెట్: 3 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 4 కోట్లు వ‌చ్చాయి. సుస్వాగతం సినిమాకి బడ్జెట్: 3.2 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 6 కోట్లు వచ్చాయి. తొలిప్రేమ చిత్రానికి బడ్జెట్: 4.6 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 10 కోట్లు వ‌చ్చాయి. తమ్ముడు చిత్రానికి బడ్జెట్: 6 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 11 కోట్లు వ‌చ్చాయి. బద్రి చిత్రానికి బ‌డ్జెట్: 10 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 16 కోట్లు వ‌చ్చాయి. ఖుషి చిత్రానికి బడ్జెట్: 15 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 25 కోట్లు వచ్చాయిజ. జాని చిత్రానికి బడ్జెట్: 20 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 09 కోట్లు రాబ‌ట్టింది. గుడుంబా శంకర్ బడ్జెట్: 20 కోట్లు కాగా, క‌లెక్ష‌న్స్ : 18 కోట్లు వ‌చ్చింది.

pawan kalyan total movies budget and collections

బాలు సినిమాకి బడ్జెట్: 23 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 23 కోట్లు వ‌చ్చాయి. బంగారం సినిమాకి బడ్జెట్: 23 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 22 కోట్లు వ‌చ్చాయి. అన్నవరం: బడ్జెట్: 20 కోట్లు కాగా, క‌లెక్ష‌న్స్ : 23 కోట్లు ఇక జల్సా సినిమాకి బడ్జెట్: 25 కోట్లు కేటాయించ‌గా, క‌లెక్ష‌న్స్ : 29 కోట్లు వ‌చ్చాయి. కొమరం పులి చిత్రానికి బడ్జెట్: 30 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 16 కోట్లు వ‌చ్చాయి. తీన్ మార్ చిత్రానికి బడ్జెట్: 32 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 25 కోట్లు వ‌చ్చాయి. .పంజా చిత్రానికి బడ్జెట్: 34 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 19 కోట్లు వ‌చ్చింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్: 30 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 60 కోట్లు వ‌చ్చింది. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి బడ్జెట్: 25 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 37 కోట్లు వ‌చ్చాయి.

అత్తారింటికి దారేది చిత్రానికి బ‌డ్జెట్: 55 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 75 కోట్లు వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్: 65 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, క‌లెక్ష‌న్స్ : 46 కోట్లు వ‌చ్చాయి. కాటమరాయుడు చిత్రానికి బడ్జెట్: 55 కోట్లు కేటాయించ‌గా, క‌లెక్ష‌న్స్ : 62 కోట్లు వ‌చ్చాయి. అజ్ఞాతవాసి చిత్రానికి బడ్జెట్: 76 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 58 కోట్లు వ‌చ్చాయి. వ‌కీల్ సాబ్ చిత్రానికి బడ్జెట్: 85 కోట్లు పెట్ట‌గా, క‌లెక్ష‌న్స్ : 140 కోట్లు వ‌చ్చాయి. భీమ్లానాయక్ చిత్రానికి బ‌డ్జెట్: 75 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, క‌లెక్ష‌న్స్ : 150 కోట్లు వ‌చ్చాయి. బ్రొ మూవీకి రూ.70 కోట్లు పెట్ట‌గా రూ.76 కోట్లు వ‌చ్చాయి.

Tags: Pawan Kalyan
Previous Post

బీర్ సీసాలు గ్రీన్ లేదా బ్రౌన్ క‌ల‌ర్‌లోనే ఎందుకు ఉంటాయి..?

Next Post

Artist Ravi Prakash : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.