తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీద ఎలా పడుతుంది..?
మనం చేసే పాపాలు మన పిల్లలకి తగులుతాయి అని అంటారు. అలానే మన పూర్వీకులు చేసిన పాపాలు, మనకి తగులుతాయని చెప్పడాన్ని మనం వింటూ ఉంటాం. దాన్నే జాతకం లో పితృ శాపం అంటారు. స్త్రీ శాపం అని కూడా దీనికి పేరు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా అన్నప్పుడు నన్ను అడిగి కన్నావా ఇప్పుడు నువ్వే భరించాలి అని పెద్దల మీద అరుస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్లని మీరే ఎంచుకున్నారు. ఎవరు ఏ వంశం…