ఏ వేలితో బొట్టు పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?
సాధారణంగా పెళ్లైన మహిళలు తమ నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత, ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని బొట్టు పెట్టుకొంటారు. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక పెళ్లైన మహిళలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల తన భర్తకు ఆయుష్షును అందిస్తుందని భావిస్తారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ వేలితో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ శాస్త్రం…