Women Health : మహిళలూ.. ఖచ్చితంగా ఈ 5 పోషకాలని రోజూ తీసుకోండి.. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి..!
Women Health : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వయసు పెరిగే కొద్దీ, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు, కచ్చితంగా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మహిళల ఒంట్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్,…