Lord Shani Dev : శనివారం లేదా అమావాస్య రోజు ఇలా చేస్తే.. అప్పుల బాధలు పోతాయి..!
Lord Shani Dev : ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాళ్లు అయిపోవాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటారు. శనివారం నాడు, అమావాస్య రోజు ఇలా చేస్తే ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ధనవంతులు అవ్వచ్చు. శని దేవుడు నీతివంతుడు. మనం చెడు చేస్తే, చెడు ఫలితం మనకి వస్తుంది. అదే మంచి చేస్తే, మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. అనవసరంగా ఎవరిని కూడా శని దేవుడు హింసించడు….