Sleep After Lunch : మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే చాలా మందికి నిద్ర ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Sleep After Lunch : బ్రేక్ ఫాస్ట్‌, లంచ్, డిన్న‌ర్‌.. ఈ మూడింటిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ త‌క్కువగా, లంచ్‌, డిన్న‌ర్ హెవీగా కానిచ్చేస్తారు. అయితే అలా లంచ్‌, డిన్న‌ర్ ఎక్కువ‌గా తిన్న వెంట‌నే అలాంటి వారికి నిద్ర వ‌స్తుంది. రాత్రంటే స‌హ‌జంగానే నిద్ర వ‌స్తుంది, అది కామ‌నే. కానీ.. మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత కూడా కొంద‌రికి నిద్ర వ‌స్తుంది. అయితే నిజానికి అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Sit On Floor : కటిక నేలపై అస్సలు కూర్చోరాదు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం..!

Sit On Floor : సాధారణంగా ఇళ్లలో చాలా మంది భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చుంటారు. డైనింగ్‌ టేబుల్‌ సదుపాయం ఉండేవారు కుర్చీలపై కూర్చుని తింటారు. ఇక కొందరు మంచాలపై, సోఫాల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే నేలపై కూర్చుని భోజనం చేసేవారు మాత్రం ఒక నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు నేలపై కచ్చితంగా పీట, చాప, వస్త్రం వంటి వాటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని దానిపై…

Read More

Coconut Water : రోజూ పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ లాభాలు తెలిస్తే తప్పక ట్రై చేస్తారు..!

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో…

Read More

Cough Home Remedy : దగ్గు తగ్గాలంటే.. ఇలా చేయండి.. వెంటనే రిలీఫ్ వస్తుంది..!

Cough Home Remedy : చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దగ్గు తగ్గాలంటే, కనీసం ఒక వారం సమయమైనా పడుతుంది. దగ్గు వచ్చిందంటే, దాని నుండి బయటపడడం అంత ఈజీ కాదు. పిల్లలు మొదలు పెద్దల వరకు, చాలామంది దగ్గుతో సఫర్ అవుతుంటారు. ముఖ్యంగా, ఇది చలికాలం కావడంతో, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గు తగ్గాలంటే, ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ విషయాలని పాటించడం మంచిది. వెంటనే దగ్గు నుండి రిలీఫ్ కలుగుతుంది….

Read More

ఉప్పుతో ఈ విధంగా చేయండి.. ఇంట్లోకి దుష్ట శ‌క్తులు రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

ఉప్పును రోజూ స‌హ‌జంగానే మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస్స‌లు ఏ వంటా పూర్తి కాదు. ఉప్పు లేని కూర‌ల‌ను అస్స‌లు తిన‌లేం. అయితే అనేక మ‌తాల‌కు చెందిన వారు దుష్ట శ‌క్తుల‌ను అడ్డుకునేందుకు ఉప్పును వాడుతుంటారు. హిందువులు అయితే ఉప్పుతో దిష్టి తీస్తారు. అలాగే ప‌లు ఇత‌ర మ‌తాల వారు కూడా ఉప్పును భిన్న ర‌కాలుగా దుష్ట శ‌క్తుల‌ను ఎదిరించేందుకు ఉప‌యోగిస్తారు. ఇక జ‌పాన్ వాసులు మాత్రం త‌మ ఇళ్ల ప్ర‌ధాన ద్వారాల ఎదుట…

Read More

ATM PIN లో నాలుగు (4) అంకెలే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా..? దాని వెనకున్నకారణం ఇదే..!

ATM PIN : ఏటీఎం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్న ఈ సాధనం లేనిదే మనడైలీ జీవితం ముందుకు సాగదు. అయితే మనం ఉపయోగించుకుంటున్న ఏటీఎం పిన్ నంబర్ కేవలం 4 అంకెలే ఉంటాయి. ఆ పిన్ నెంబర్ లో ఎందుకు 4 అంకెలు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా ? అదే మన ఈమెయిల్, లేదా సోషల్ వర్కింగ్ సైట్స్ కైతే 6 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ లను పాస్…

Read More

Anushka Shetty : అనుష్కకు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఇదే..?

Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి…

Read More

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి కుర్రకారు ఫేవరేట్.. ఎవరో గుర్తుపట్టారా..?

Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక,…

Read More

Cotton Buds : కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? చెవుల‌ను ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి..!

Cotton Buds : చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ ను వాడుతున్నారా.. కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట. కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబంధిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక…

Read More

Breastfeeding : పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి..!

Breastfeeding : ఒక స్త్రీ జీవితంలో గ‌ర్భం ధరించ‌డం దగ్గరనుండి బిడ్డని కనేంత వరకు ఒక ఎత్తు. బిడ్డ పుట్టాక బిడ్డతో పాటుగా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చంటి బిడ్డను చూసుకునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. కానీ అది అసాధ్యం. ఏ రాత్రో చంటి బిడ్డ పాలకు లేచి ఏడుస్తాడో తెలియని పరిస్ధితి. కంటికి రెప్పలా బిడ్డని కాచుకుని చూసుకునే క్రమంలో కంటినిండా నిద్ర కరువవుతుంది….

Read More